Nadigar Sangam Election 2019 : Bharathi Raja controversial comments On Vishal || Filmibeat Telugu

  • 5 years ago
Bharathi Raja controversial comments on Vishal During the Nadigar Sangam Election 2019. The Nadigar Sangam, officially known as the South Indian Artistes' Association, is a union for film, television, and stage actors in the Indian state of Tamil Nadu, based in Chennai.
#NadigarSangamElection2019
#vishal
#bharathiraja
#bhagyaraja
#varalakshmi
#kollywood
#tollywood

పదవులు దక్కించుకోవడానికి రాజకీయ నాయకులు ఎంత నీచానికైనా దిగజారుతారు, విద్వేషాలు రెచ్చగొడతారు అనేది ప్రజలు ఎన్నో సందర్భాల్లో కళ్లారా చూశారు. ఇలాంటి సంస్కృతి సినిమా రంగానికి కూడా అంటుకుంటోంది. తాజాగా నడిగర్ సంఘం (తమిళ సినీ నటుల సంఘం)ఎన్నికలు నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తారా స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం నడిగర్ సంఘం కార్యదర్శిగా కొనసాగుతున్న విశాల్ నేతృత్వంలోని టీంను ఓడించేందుకు.... భాగ్యరాజా నేతృత్వంలోని టీం బలంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో భాగ్యరాజా టీంకు మద్దతు ఇస్తున్న తమిళ దర్శకుడు భారతీ రాజా విశాల్ మీద సంచలన ఆరోపణలు చేశారు.

Recommended