జగన్ నిర్ణయాలతో కె.సి.ఆర్ కి ముచ్చెమటలు ! ఎందుకంటే..? || Oneindia Telugu

  • 5 years ago
Now, Chandrashekhar Rao, keeping a glance on what is Jagan doing?How will it affect Telangana state? And, curiously, we are waiting. Also, the new moon formed by the Chandra Shekhar Rao government.Now ap cm Jagan is doing the same.
#ysjagan
#kcr
#telangana
#andhrapradesh
#trs
#ycp
#tdp
#congress
#chandrababunaidu

'వయసు చిన్నది.. బాధ్యత పెద్దది'.. జగన్ ప్రమాణ స్వీకారోత్సవ వేదికపై పెద్దరికంతో చంద్రశేఖర్ రావు అన్న మాట ఇది. టీఆర్ఎస్ పార్టీలోని సీనియర్లు, తెలంగాణలోని రాజకీయ పరిశీలకుల అంతర్గత చర్చల్లో తరచుగా ప్రస్తావనకొస్తున్న అంశమిది. అలా పదే పదే గుర్తుకు తెచ్చుకునేలా దూకుడు పెంచేశారు ఏపీ సీఎం జగన్. బరువు బాధ్యతలు మోయడానికి కావాల్సింది వయసు కాదు... అనుభవం కాదు. ఆలోచన... సమర్థత అన్నట్టుగా, తన ఆచరణతోనే సమాధానమిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే పాలనలో జగన్ దూసుకుపోతున్నారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Recommended