జగన్ కేబినేట్ లో మంత్రులు.. వాళ్లకు ఆ శాఖలే ఇవ్వడానికి గల కారణాలు ! || Oneindia Telugu
  • 5 years ago
Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy on Saturday occupied his office in the State Secretariat in Amaravati, his cabinet was sworn in, inducting 25 Ministers in one go. There are three women in the cabinet.Full List Of AP Cabinet Ministers,And Reason Behind why Jagan Choosed Them For That Perticuler Positions.
#ysjaganmohanreddy
#apcabinet
#apministers
#amaravathi
#roja
#chandrababunaidu
#andhrapradesh

ఏపీ మంత్రివర్గం ఖరారయింది. జగన్ కేబినెట్‌లో 25 మందికి స్థానం కల్పించారు. అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేస్తూ మంతివర్గాన్ని ఏర్పాటుచేశారు వైఎస్ జగన్. ఎనిమిది మంది బీసీలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. రెడ్డి, కాపు సామాజిక వర్గానికి నాలుగు కేబినెట్‌ బెర్త్‌లు కేటాయించారు. ఎస్సీలకు 5 మంత్రి పదవులు కేటాయించారు. క్షత్రియ, కమ్మ, వైశ్య, మైనారిటీ సామాజిక వర్గాలకు ఒక్కో బెర్త్‌ దక్కింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేను డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టారు జగన్.
Recommended