Samantha Akkineni Gets Trolled By Netigens For Posted A Sizzling Photo!!

  • 5 years ago
amantha Akkineni's latest movie O Baby which is directed by B. V. Nandini Reddy. Samantha posted her pic in social media.
#samanthaakkineni
#obaby
#nagachaitanya
#nagarjuna
#nandinireddy
#tollywood

ఇప్పటి యంగ్ హీరోయిన్లలో అక్కినేని సమంతది డిఫెరెంట్ స్టైల్. అందరూ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి భిన్నంగా సమంత దూసుకెళ్తుండటం ఆమెలో గమనించదగ్గ విషయం. ఓ హీరోయిన్ పెళ్లి చేసుకుందంటే ఇక ఆమె పని అయిపోయినట్లే! గ్లామర్ ఒలకబోయడానికి ఆమె సూట్ కాదు. సో సినిమా అవకాశాలు కూడా రావు. ఒకవేళ వచ్చినా ఆ హీరోయిన్ చేయదు.. అనే సంప్రదాయాలకు చెక్ పెడుతూ సమంత వెళ్తున్న తీరు టాలీవుడ్ ఇండస్ట్రీని ఆశ్చర్య పరుస్తోంది.
అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత..
వరుసపెట్టి సినిమాలు చేస్తూ వస్తున్న సమంత.. పెళ్లి తర్వాత సిల్వర్ స్క్రీన్ పై యంగ్ స్టార్స్‌తో రొమన్స్ చేసేందుకు, హాట్ లుక్స్ ఇవ్వడంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఆ మధ్య భర్త నాగచైతన్యతో కలిసి హాట్ హాట్ పోజులిచ్చిన సామ్.. తాజాగా సోలో ఫోజుతో మాయ చేసింది. ఎవ్వరేమనుకున్నా గ్లామర్ ఇండస్ట్రీలో ఇది కామనే అన్నట్లుగా హాట్ ఫోటో షూట్లను కంటిన్యూ చేస్తోంది సమంత.

Category

People

Recommended