త‌మ్ముడు కంటే అన్న‌య్య బెట‌ర్‌... ప‌వ‌న్‌కు ఊహించ‌ని దెబ్బ‌ || Oneindia Telugu

  • 5 years ago
janasena lost deposits in 120 constituency's which contested in 136 segments. In 2009 Prajarajyam got 16 seats in 13 districts and got 18 percent votes. Pawan decided to analyse results in next month.
#results
#janasena
#pawankalyan
#chiranjeevi
#prajarajyam
#deposits
#nagababu

జారాజ్యం కంటే జ‌న‌సేన ఎక్కువ ప్ర‌భావం చూపుతోంది. ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో విశ్లేష‌కుల అంచ‌నా. త‌మ అధినేత ప‌వ‌న్ కింగ్ అవుతారు లేదా కింగ్ మేక‌ర్ ఖాయం. ప‌వ‌న్ మ‌ద్ద‌తుతోనే ఎవ‌రైన ముఖ్య‌మంత్రి అవ్వాల్సిందే. ప‌వ‌న్‌కు వ‌చ్చిన స్పంద‌న చూసి అభిమానులు అంచ‌నాలు వేసారు. కానీ, ఏపి ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు ఊహించ‌ని దెబ్బ త‌గిలింది. స్వ‌యంగా ప‌వ‌న్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడారు. ఒకే ఒక్క సీటుతో ఊపిరి పీల్చుకోవాల్సి వ‌చ్చింది. 2009లో ప్ర‌జారాజ్యం ఉమ్మ‌డి రాష్ట్రంలో ఇప్పుడు జ‌న‌సేన కంటే మంచి పోటీ ఇచ్చింది.

Recommended