IPL 2019 : Delhi Capitals' Youth VS Wisdom Of Chennai Super Kings In Qualifier 2 Match || Oneindia
  • 5 years ago
It's youth vs experience as Delhi Capitals and Chennai Super Kings are set to battle it out in Qualifier 2 for a place in the final of Indian Premier League (IPL) 2019 on Friday.There couldn't have been two teams with more contrasting traits facing each other in a crunch knockout match.
#ipl2019
#cskvdc
#msdhoni
#qualifier2
#chennaisuperkings
#delhicapitals
#shanewatson
#rohitsharma

ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగే క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడే జట్టు ఏదో తెలిసిపోతుంది. అభిమానులు ఈ మ్యాచ్‌ని యూత్ vs ఎక్సీపీరియన్స్‌గా అభివర్ణిస్తున్నారు.ఇప్పటివరకు ముగిసిన 11 ఐపీఎల్ సీజన్లు ముగిశాయి. ఈ సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎన్నో ఎత్తు పల్లాలను చూసింది. అయితే, ఐపీఎల్ 2018 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం వేలంలో దక్కించుకున్న ఆటగాళ్ల వయసు 30కిపైగా ఉంది. దీంతో అభిమానులు ముద్దుగా ఆ జట్టుని డాడీస్ ఆర్మీ అని పిలుచుకునేవారు.
Recommended