IPL 2019 : Chennai Super Kings Defeated Delhi Capitals By 80 Runs At The Chepauk || Oneindia Telugu
  • 5 years ago
MS Dhoni and Ravindra Jadeja returned from illness and joined forces with Suresh Raina and Imran Tahir as Chennai Super Kings defeated Delhi Capitals by 80 runs at the Chepauk on Wednesday. Both teams had already qualified for the 2019 Indian Premier League playoffs.
#IPL2019
#Chennaisuperkings
#delhicapitals
#MSdhoni
#ravindrajadeja
#sureshraina
#ambatirayudu
#dwanebravo
#shreyasiyer
#prithvishaw
#rishabpanth
#cricket

చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అలవోక విజయాన్ని నమోదు చేసింది. టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 16.2 ఓవర్లలో 99 పరుగులు చేసి ఆలౌటైంది.
Recommended