IPL 2019 : Can Delhi Capitals Continue Their Dream Run Against Chennai Super Kings ? || Oneindia
  • 5 years ago
IPL 2019: The second qualifier of IPL 2019 will be played on 10th May at 7.30 PM IST between the Chennai Super Kings and the Delhi Capitals at the ACA-VDCA Stadium, Visakhapatnam.
#ipl2019
#cskvdc
#msdhoni
#qualifier2
#chennaisuperkings
#delhicapitals
#shanewatson
#rohitsharma


ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగే క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడే జట్టు ఏదో తెలిసిపోతుంది. పాత విజేతే మళ్లీ ట్రోఫీని ముద్దాడుతుందా? లేక క్రికెట్ అభిమానులు కొత్త చాంపియన్‌ను చూస్తారా తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
Recommended