IPL 2019 : Will Andre Russell Break IPL All Time Record? || Oneindia Telugu

  • 5 years ago
The KKR all-rounder appears to be in the form of his life, smashing bowlers all around the park for massive sixes. In just 12 games, the swashbuckling batsman has already hit 50 sixes - the most in this edition of the IPL. He is followed by another West Indian, the Universe Boss, Chris Gayle, who has 32 sixes to his name.
#ipl2019
#andrerussell
#kolkataknightriders
#cricket
#ipl
#westindies
#cricketnews

గత సీజన్ల మాదిరే ఈ ఐపీఎల్ సీజన్‌ కూడా క్రికెట్ అభిమానులకు కనువిందు చేస్తోంది. ఆఖరి ఓవర్‌ ఫినిషింగ్‌లు, హ్యాట్రిక్స్, సూపర్ ఓవర్, స్పిన్ బౌలింగ్, యార్కర్లు, కళ్లు చెదిరే క్యాచ్‌లు, స్టేడియం బయటపడిన బౌండరీలు ఇలా... ఇక, మన్కడింగ్‌తో పాటు అంఫైర్‌ తప్పిదాలు లాంటి వివాదాలను కూడా మనం చూశాం.ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆండ్రీ రస్సెల్ ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 486 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 80 నాటౌట్. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు ఈ సీజన్‌లో 50 సిక్సులు కూడా బాదాడు. ఈ సీజన్‌లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Recommended