IPL 2019 : Kolkata Knight Riders Made 218 Runs For Four Wickets | Oneindia Telugu
  • 5 years ago
In Match 6 of IPL 2019, Kings XI Punjab will take on Kolkata Knight Riders in the backdrop of mankading controversy at the Eden Gardens in Kolkata on Wednesday. Skipper R Ashwin is in the eye of a storm after 'Mankading' Jos Buttler but a winning start will keep Kings XI Punjab upbeat against home favourites Kolkata Knight Riders.
#IPL2019
#KKRvsKXIP2019
#KolkataKnightRidersvsKingsXIPunjab
#KolkataKnightRiders
#KingsXIPunjab
#ChrisGayle
#andrerussell
#EdenGardens

పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కత్తా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 218 పరుగుల స్కోరు చేసింది కోల్‌కత్తా. టాస్ ఓడి, బ్యాటింగ్ ప్రారంభించిన రెండో ఓవర్‌లనే సునీల్ నరైన్ 24 పరుగులు రాబట్టాడు. మొదటి ఓవర్‌లో ఐదు బంతులు ఎదుర్కొన్న క్రిస్ లీన్... సింగిల్ మాత్రమే తీయగా, చక్రవర్తి వేసిన రెండో ఓవర్‌లో మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో చెలరేగిపోయాడు నరైన్. ఆ తర్వత షమీ బౌలింగ్‌లో రెండు ఫోర్లు రాబట్టిన క్రిస్ లీన్... మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సునీల్ నరైన్ ఇచ్చిన క్యాచ్‌ను షమీ జారవిడిచాడు. అయితే తర్వాతి ఓవర్‌లోనే నరైన్ అవుట్ అయ్యాడు. మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 9 బంతుల్లో 24 పరుగులు చేసిన నరైన్, విల్‌జోన్ బౌలింగ్‌లో రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 36 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది కోల్‌కత్తా. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాబిన్ ఊతప్ప, నితీశ్ రాణా దూకుడుగా బ్యాటింగ్ చేశారు. 30 బంతుల్లో హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదుచేశారు.
Recommended