IPL 2018: Kolkata Knight Riders vs Rajasthan Royals Match Preview
  • 6 years ago
The in-form Rajasthan Royals will be confident of a third consecutive victory when they take on Kolkata Knight Riders in the Indian Premier League (IPL 2018) here on Wednesday (April 18). Despite Andre Russell and Nitish Rana in top form for KKR, Rajasthan can fancy their chances at home, where they have a good record.

బుధవారం జైపూర్ సవై మన్సిన్గ్ స్టేడియం వేదిక గా రాజస్థాన్ రాయల్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి.
ఈ IPL సీజన్లో ఇది 15వ మ్యాచ్.
IPL సీజన్లో వరుసగా మూడు వరుస విజయాలతో ఆడుతున్న రాజస్థాన్ రాయల్స్ తమ సొంత గడ్డ పై కూడా సత్తా చాటడానికి కోల్కతా నైట్ రైడర్స్ తో తల పడనుంది.
ఇటు ఆడిన 4 మ్యాచ్ ల్లోనూ ౩ మ్యాచ్లు గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ కూడా ఎలాగైన ఈ సారి విజయం కైవసం చేస్కోవ్డానికి పరి తపిస్తుంది.
దీంతో రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది.
రాజస్థాన్ రాయల్స్ నుండి సంజు సామ్సన్ రాయల్ చాలెంజేర్స్ బెంగలూరు తో ఆడిన మ్యాచ్ లో మంచి ఆట కనబరిచినట్టు తెల్స్తుంది . ఈ సారి ఎలాంటి మెరుపులు మేరిపిస్తాడో వేచి చూద్దాం.
ఇక కోల్కతా నైట్ రైడర్స్ లో ఆండ్రూ రస్సెల్,నితీష్ రానా మంచి ఫార్మ్ లో ఉన్నారు.అండర్-19 వరల్డ్ కప్ లో ఆదినటువంటి పేసర్ శివం మావి నుండి కూడా మంచి ఆతని ఆసిన్చావాచు.
ఇరు జట్ల కెప్టెన్ లు అయినటువంటి రహానే మరియు దినేష్ కార్తిక్ అమీ తుమి తేల్చుకోవడానికి సిద్ధం అవుతున్నారు.
ఇలాంటి బిజీ షెడ్యూల్ లో అయిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు మంగళవారం ప్రాక్టీసు చేస్తుండడం తోనే విజయం కోసం ఎంతో కృషి చేస్తున్నట్టు తెల్స్తుంది .
ఆఖరి మ్యాచ్ లో వర్షం కారణం గా 2 1/2 గంటలు మ్యాచ్ ఆలశ్యాం కావడంతో ఈ సారి ఎలాంటి ఆటంకాలు రాకుఉడదు అని కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కోరుకుంటుంది.
రాజస్థాన్ రాయల్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ జట్ల లో ఏ జట్టు విజయం కైవసం చేసుకుంటుందో తెలియాలి అంటే మంగళవారం రాత్రి 8 గంటల వరకు వేచి చూడాలి .
Recommended