Kolkata Knight Riders Vs Mumbai Indians : Playing XI And Toss || IPL 2020 || MI Vs KKR Stats
  • 4 years ago
IPL 2020, Preview, Kolkata Knight Riders vs Mumbai Indians: Dinesh Karthik Under Pressure Without Playing A Game.
#Kkrvsmi
#Kolkataknightriders
#MumbaiIndians
#Ipl2020
#Mivskkr
#uae
#Russell
#Pollard
#Morgan
#DineshKarthik
#RohitSharma

ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా ముంబయి ఇండియన్స్‌తో అబుదాబి వేదికగా బుధవారం జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఐపీఎల్ 2019 సీజన్‌లో ఈ రెండు జట్లు రెండు సార్లు తలపడగా.. చెరొక మ్యాచ్‌లో గెలుపొందాయి.
Recommended