Lok Sabha Election 2019 : ధిక్కరణ కేసులో రాహుల్‌కు షాకిచ్చిన "సుప్రీం" || Oneindia Telugu
  • 5 years ago
Congress chief Rahul Gandhi, who landed in trouble for comments involving a Supreme Court order on the Rafale fighter jet deal, has been served a notice by the top court. Mr Gandhi had admitted yesterday that he had misquoted the Supreme Court after its ruling on the Rafale deal.
#loksabhaelections2019
#rahulgandhi
#narendramodi
#congress
#bjp
#rafale
#supremecourt
#ContemptNotice

కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ రాఫెల్‌ కేసుపై చేసిన కామెంట్లు వెంటాడుతూనే ఉన్నాయి. తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పినా కోర్టు మాత్రం క్షమించే ప్రసక్తే లేదంటోంది. న్యాయస్థానం వ్యాఖ్యల్ని వక్రీకరించినందుకు కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. రాఫెల్ వివాదంలో చౌకీదార్ చోర్ అంటూ ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ సుప్రీంకోర్టు రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది.
Recommended