Prabhas And Pooja Hegde In Radha Krishna Kumar's Next Movie || Filmibeat Telugu
  • 5 years ago
Pooja Hegde of Mohenjo Daro fame is currently on a roll. The actress has been a popular face in Telugu and Tamil cinema ever since her debut in Mysskin’s Mugamoodi (2012). The actress has now apparently bagged her next opposite south superstar Prabhas.
#prabhas
#radhakrishna
#poojahegde
#saaho
#MohenjoDaro
#aravindhasametha
#alluarjun
#jrntr

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు సాహో షూటింగ్ జరుగుతుండగానే ప్రభాస్ మరో చిత్రాన్ని ప్రారంభించాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే జోడిగా ఓ చిత్రం ప్రారంభమైంది. ఇటలీలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించారు. 1960,70 నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి జాన్, అమూర్ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. తాజాగా పూజ హెగ్డే ప్రభాస్ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
Recommended