Prabhas Getting Leaner For Salar 1 and 2 Movies | Telugu Filmibeat
  • 2 years ago
Prabhas also has to finish the movie Salar. It seems that more than fifty percent of the film work is pending. Salar will be followed by Salar 2 movie. Put the salad in the wallpaper ring. But director Prashant Neil is rumored to have conditioned Prabhas to lose a few kilos to start the shoot సలార్ సినిమాను కూడా ప్రభాస్ ఫినిష్ చేయాల్సి వుంది. ఈ సినిమా వర్క్ దాదాపు యాభై శాతానికి పైగానే పెండింగ్ లో వుందని తెలుస్తోంది. సలార్ తరువాత సలార్ 2 సినిమా కూడా వుంటుంది. సలార్ ను సంక్రాంతి బరిలోకి దింపాలి. కానీ షూట్ ప్రారంభించాలంటే ప్రభాస్ కొన్ని కిలోలు తగ్గాల్సిందే అని దర్శకుడు ప్రశాంత్ నీల్ కండిషన్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


#Prabhas
#Prasanthneel
#Salaar
Recommended