Lok Sabha Election 2019 : ప్రియాంక పోటీపై తొలగని సస్పెన్స్! || Oneindia Telugu
  • 5 years ago
Congress leader Priyanka Gandhi Vadra’s close aides have advised her to contest from her party’s former bastion of Prayagraj. according to a senior party functionary aware of the developments. Even as there is no clarity on whether Priyanka Gandhi, 47, will fight in the 2019 Lok Sabha elections, there has been some speculation of late that she may contest from Varanasi against Prime Minister Narendra Modi.
#LokSabhaElections2019
#narendramodi
#priyankagandhi
#Allahabad
#bjp
#congress
#varanasi
#uttarpradesh
#RahulGandhi
#Wayanad

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పోటీపై పుకార్లు షికారు చేస్తున్నాయి. అన్న ఆదేశిస్తే మోడీకి ప్రత్యర్థిగా వారణాసి నుంచి బరిలో దిగుతానని ప్రియాంక అంటుండగా.. ఆమె ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) నుంచి పోటీ చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నయి. ఈ నేపథ్యంలో ప్రియాంక ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అసలు లోక్‌సభ బరిలో నిలుస్తారా? లేదా? అన్న అంశం ఆసక్తికరంగా మారింది.
Recommended