Rahul Gandhi Rides Tractor ట్రాక్టర్ డ్రైవర్ గా మారిన రాహుల్ గాంధీ…!!
  • 3 years ago
Congress leader Rahul Gandhi led a rally of around 200 tractors in Kerala's Wayanad against the centre's farm laws and questioned Prime Minister Narendra Modi's silence on the farmers' issue in the country
#Rahulgandhitractordriving
##RahulGandhiTractorRally
#CongressleaderRahulGandhi
#Wayanad
#centrefarmlaws
#RahulGandhiRidesTractor
#farmers
#PrimeMinisterNarendraModi
#BJP
#Congress
#Kerala

వ్యవసాయ చట్టాలకు నిరసనగా సోమవారం కేరళ లోని తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వయనాడ్ ని సందర్శించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు. తిరిక్కిపట్టయి నుంచి తుట్టిల్ అనే ప్రాంతం వరకు 6 కిలోమీటర్ల దూరం ఆయన ట్రాక్టర్ ను నడిపారు. రైతు చట్టాలకు నిరసనగా ఆందోళన చేస్తున్న అన్నదాతల విషయంలో ప్రధాని మోదీ సైలెంట్ గా ఉన్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
Recommended