Lok sabha elections 2019 : పోలింగ్ బూత్ వద్ద కవితకు చేదు అనుభవం || Oneindia Telugu
  • 5 years ago
TRS MP Kalwakuntla Kavitha faced the heat of the people at a polling booth. Kavitha voted at Pothangal village of Bhodan constituency and after casting her vote, few women who were standing in queue shouted at Kavitha for not delivering the promises she made five years back.One of the women's voice can be clearly audible in the video which has surfaced on the social media. The woman said in the last five years, you have been saying that you will do but nothing is done so far. However, Kavitha maintained her cool and she tried to pacify the women standing in queue. Later she quietly left the polling booth.
#Loksabhaelections2019
#kalwakuntlakavitha
#women
#socialmedia
#Pothangalvillage
#Bhodan
#Farmer
#kcr
#trs

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక నిజామాబాద్ టిఆర్ఎస్ పార్టీ ఎంపీ కల్వకుంట్ల కవిత కు పోలింగ్ బూత్ వద్ద ఎదురైంది. బోధన్ నియోజకవర్గంలోని తన ఓటు హక్కు వినియోగించుకున్న కవితను అక్కడ క్యూలో నిలబడి ఓటు వేయడానికి వచ్చిన మహిళలు నిలదీశారు. కేవలం వాగ్దానాలకే పరిమితమయ్యారని, ఇప్పటివరకు ఏం చేశారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended