Tollywoods hero Allu Arjun extending his support to Pawan Kalyan's Jana Sena. He is going to Palakollu on Tuesday and Supports Naga Babu and Pawan Kalyan.
#hbdalluarjun
#alluarjun
#pawankalyan
#apassemblyelection2019
#janasena
#ramcharan
#ramcharantej
#rrr
#aa19
#tollywood
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం వేసవిని తలపిస్తూ వేడివేడిగా సాగుతున్నది. రాజకీయ నేతల పరస్పర ఆరోపణలతో రాజకీయ వాతావారణం హీటెక్కింది. గత కొద్దికాలంగా ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ డీ హైడ్రేషన్‌తో బాధపడుతూ హాస్పిటల్ పాలయ్యారు. దాంతో ప్రచారానికి పవన్ దూరం కావడం జనసేన కార్యకర్తల్లో ఆందోళన నింపింది. ఈ క్రమంలో సినీ తారలు రాంచరణ్ ఇప్పటికే బాబాయ్ పవన్ కల్యాణ్‌ను పరామర్శించగా... అల్లు అర్జున్ మంగళవారం ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

Category
🎥
Short film