AP Assembly Election 2019 : చంద్రబాబు అడ్డా లో జగన్.. బాబు పై ఘాటు విమర్శలు..!
  • 5 years ago
Opposition Leader and YSR Congress Party President YS Jagan Mohan Reddy Participated in Public meeting and Road Show at Kuppam Assembly constituency in Chittoor district, Where Chief Minister of Andhra Pradesh Chandrababu Naidu continuously Elected as MLA last 30 Years. In Chandrababu regime, No development work will happened in Kuppam Assembly constituency limits, Jagan Critics. Palar Water Project, Which is main source of the Water supply to Kuppam, is not completed last decades, says Jagan. If, my Party will come in to the Power, I will complete this Water Project, Jagan gives assurance to the People of Kuppam.
#apassemblyelection2019
#kuppam
#chittoor
#ysjagan
#chandrababu
#ysrcp
#andhrapradesh
#tdp
#janasena


ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం చిత్తూరు జిల్లా కుప్పంలో అడుగు పెట్టారు. పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రోడ్ షో నిర్వహించారు. బహిరంగ సభలో ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో ఆయన, ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతిని ప్రస్తావిస్తూ చెలరేగిపోయారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయిదేళ్ల పాలనను, చంద్రబాబు అయిదేళ్ల పాలనను బేరీజు వేసుకోవాలని జగన్ కుప్పం ఓటర్లకు సూచించారు. 30 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఎన్నిక అవుతున్నప్పటికీ.. కుప్పం నియోజకవర్గం అభివృద్ధికి ఎందుకు నోచుకోలేదని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో మాత్రమే.. కుప్పానికి ఓ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల మంజూరైన విషయాన్ని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Recommended