IPL 2019 : We Have Learnt From Last Season's Mistakes, Says KL Rahul || Oneindia Telugu
  • 5 years ago
Kings XI Punjab opener Lokesh Rahul Sunday said his team-mate and West Indian swash buckling batsman Chris Gayle was a mischievous player in the dressing room, besides being one of the best players in the T20 format.
#ipl2019
#kingsxipunjab
#delhicapitals
#kxipvsdc
#ravichandranashwin
#klrahul
#ChrisGayle
#ajinkyarahane
#samcurran
#Rabada
#Sandeep

ప్రస్తుతం తన ధ్యాసంతా ఐపీఎల్‌పైనే ఉందని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ అన్నాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్యూలో రాహుల్ మాట్లాడుతూ ఐపీఎల్ 2019 సీజన్‌లో పంజాబ్ ఆరంభ మ్యాచ్‌ల్లో సరిగా ఆడలేదని తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించాడు."ఒక ఆటగాడిగా ఐపీఎల్‌లో తమ ప్రాంఛైజీల తరుపున చక్కటి ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం. ప్రస్తుతం నా ధ్యాసంతా ఐపీఎల్‌పైనే ఉంది. ఇక్కడ మంచి ప్రదర్శన చేస్తే వరల్డ్ కప్ రేసులో తప్పకుండా ఉంటా. వరల్డ్ కప్ గురించి ఆలోచిస్తే.. ఐపీఎల్‌లో కూడా ఒత్తడిలో పడతాం" అని కేఎల్ రాహుల్ అన్నాడు.
Recommended