Ajinkya Rahane Dropped The Catch,It Surprised Me Says Fielding Coach Sridhar
  • 4 years ago
India’s Test vice-captain Ajinkya Rahane recently made news for all the wrong reasons. One of the best fielders in the current Indian side, Rahane was guilty of letting catches slip out of his hands on more than one occasion in the recently concluded two-match Test series between India and Bangladesh.
#AjinkyaRahane
#rahanecatchmiss
#FieldingCoachSridhar
#viratkohli
#rohitsharma
#msdhoni
#ravichandranashwin
#cricket
#teamindia

రహానే స్లిప్‌లో క్యాచ్‌లను జారవిడవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ తెలిపారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన చారిత్రాత్మక డే నైట్ టెస్టులో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో రహానే స్లిప్‌‌లో క్యాచ్ మిస్ చేసిన సంగతి తెలిసిందే.
Recommended