IPL 2019 : David Warner Welt 43-Ball 65 In SRH Practice Match | Oneindia Telugu
  • 5 years ago
Australia cricketer David Warner has returned to the Indian Premier League (IPL) fold after missing the previous season. The Sunrisers Hyderabad star batsman warmed up nicely for the upcoming IPL 2019 season as he welt 43-ball 65 in the practice match.
#IPL2019
#SunrisersHyderabad
#DavidWarner
#MSDhoni
#chennaisuperkings
#royalchallengers
#kolkataknightriders
#rajasthanroyals
#cricket

మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్‌కు తెరలేవనుంది. ఇందులో భాగంగా తాజా సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ సొంత మైదానమైన ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోంది. ఈ సీజన్‌లో గడ్డంతో కొత్త అవతారంలో కనిపించిన వార్నర్ వార్మప్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు.
Recommended