IPL 2019 : IPL Is The Best League In The World,Says David Warner || Oneindia Telugu
  • 5 years ago
“It’s an honour to win the Orange Cap. We batsmen don’t play this game for awards, we try to win. Big credit to our curators at Hyderabad, they prepare great wickets and feels great to play in front of those crowds. I am privileged to be a part of this tournament, it’s the best league in the world. Thank you very much,” Warner said in a recorded message at the post-match presentation ceremony.
#ipl2019
#sunrisershyderabad
#davidwarner
#ipl
#australia
#Hyderabad
#curators

ప్రపంచంలోనే ఐపీఎల్ బెస్ట్ లీగ్ అంటూ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ కితాబిచ్చాడు. బాల్ టాంపరింగ్ కారణంగా గత ఐపీఎల్ సీజన్‌కు డేవిడ్ వార్నర్ దూరమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ సీజన్‌లో డేవిడ్ వార్నర్ అద్భుతమైన పునరాగమనం చేశాడు. ఐపీఎల్ 12వ సీజన్‌లో డేవిడ్ వార్నర్ ఆరెంజ్ క్యాప్‌ని సొంతం చేసుకున్నాడు.ఈ సీజన్‌లో మొత్తం 12 మ్యాచ్‌లాడిన డేవిడ్ వార్నర్ 692 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్‌లో డేవిడ్ వార్నర్ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగడంతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో వార్నర్ యావరేజి 69.20గా నమోదు కాగా, స్ట్రయిక్ రేట్ 143.86గా ఉంది.
Recommended