118 Movie First Week Box Office Collections | Filmibeat Telugu
  • 5 years ago
Nandamuri Kalyan Ram's 118 has made decent collections at the worldwide box office in the first week. The film has collected approximately Rs 13.54 crore gross at the worldwide box office in the first week. the movie has earned Rs 7.50 crore for its distributors, who shelled out Rs 6.90 crore on its global theatrical rights.
#kalyanram
#shalinipandey
#nivethathomas
#kvguhan
#tollywood
#ntr
#dilraju
#118movie
#sarvamthalamayam


నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన '118' బాక్సాఫీసు వద్ద విజయవంతంగా ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుని డీసెంట్ హిట్‌గా నిలిచింది. సంక్రాంతి తర్వాత టాలీవుడ్లో విడుదలైన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. 118 మాత్రమే విజయాన్ని అందుకుంది. 118 ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రేక్షకుల ఎక్స్‌పెక్టేషన్స్‌కు తగిన విధంగా సినిమా ఉండటంతో పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అయింది. ఈ చిత్రానికి పోటీగా అజిత్ మూవీ 'విశ్వాసం', మరికొన్ని చిన్న బడ్జెట్ చిత్రాలు వచ్చినప్పటికీ '118' థియేట్రికల్ రన్ మీద ఎలాంటి ప్రభావం చూపలేక పోయాయి.
Recommended