ICC Cricket World Cup 2019 : Virat Kohli : Team Will Stick To The Decision Of Govt | Oneindia Telugu

  • 5 years ago
"Our sincere condolences to the families of CRPF soldiers who lost their lives in Pulwama incident. We stand by what the nation wants to do and what the BCCI decides to do. We will go by what the govt and the Board decides, we will respect that," Kohli said during the pre-match press conference.
#ViratKohli
#ICCWorldCup2019
#BCCI
#RaviShastri
#pulwamatragedy
#vinodrai
#indvspakseries
#sachintendulkar
#gavaskar
#cricket
#teamindia

పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన సీఆర్ఫీఎఫ్ జ‌వాన్ల కుటుంబాల‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన సంతాపాన్ని తెలియజేశారు. రెండు టీ20లు, ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా తొలి టీ20 జరగనుంది.
తొలి టీ20 నేపథ్యంలో విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడే విషయమై కేంద్ర ప్ర‌భుత్వం, క్రికెట్ బోర్డు నిర్ణ‌యిస్తుంద‌ని కోహ్లీ అన్నాడు. ఈ అంశంలో దేశం ఏం నిర్ణ‌యం తీసుకుంటుందో దానికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని చెప్పాడు. ప్ర‌భుత్వం, బోర్డు తీసుకునే నిర్ణ‌యాన్ని గౌర‌విస్తామ‌ని కోహ్లీ అన్నాడు.

Recommended