TSR TV9 Film Awards Press Meet | FilmiBeat telugu
  • 5 years ago
The awards for 2017 and 2018 were announced on Thursday by TSR Lalitha Kala Parishath chairman Mr T. Subbarami Reddy.
#TSRTV9filmAwardspressmeet
#TSRTV9filmAwards
#T.SubbaramiReddy
#nagma
#tollywood

టి.ఎస్‌.ఆర్ టీవీ 9నేషనల్‌ అవార్డుల (2017 - 2018)ను ఫిబ్రవరి 14న హైదరాబాద్‌ పార్క్‌ హయత్‌లో ప్రకటించారు. ఈ వేడుకలో టిఎస్‌ఆర్‌ లలితకళా పరిషత్‌ ఛైర్మన్‌ టి. సుబ్బరామిరెడ్డి, జ్యూరీ సభ్యులు డా. శోభనా కామినేని, సినీ నటి నగ్మా, ప్రముఖ రచయిత పరుచూరి గోపాల క ష్ణ, ప్రముఖ పారిశ్రామిక వేత్త రఘురామ కృష్ణంరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.
Recommended