T Subbarami Reddy Press Meet || Filmibeat Telugu
  • 5 years ago
T Subbarami Reddy Press Meet
held a press meet about The Union Silver Jubilee Celebration will be held on September 8.
#TSubbaramiReddy
#jamuna
#jayasudha
#muralimohan

సినిమా నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ.. ఇటు దర్శక నిర్మాతలకు, అటు నటీనటులకు చేదోడు వాదోడుగా ఉండే ప్రొడక్షన్ మేనేజర్స్.. తమ యూనియన్ సిల్వర్ జూబ్లీ వేడుకను సెప్టెంబర్ 8న నిర్వహించబోతున్నారు. ‘సినీ మహోత్సవం.. రథసారథుల రజతోత్సవం’ పేరుతో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన కర్టెన్ రైజర్ ప్రెస్ మీట్ జరిగింది. ప్రొడక్షన్ మేనేజర్లంతా కలిసి నిర్వహిస్తున్న ఈ వేడుక విజయవంతమవ్వాలంటూ ముఖ్య అతిథిగా హాజరైన సుబ్బిరామిరెడ్డి ఆకాంక్షించారు.

Recommended