Suresh Raina Has Been Angry With The False News Coming Up On Him | Oneindia Telugu

  • 5 years ago
Past few days there has been fake news of me being hurt in a car incident.The hoax has my family & friends deeply disturbed. Please ignore any such news; with god’s grace I'm doing absolutely fine.'' says Suresh Raina.
#sureshraina
#car
#incident
#fans
#teamindia
#cricket
#teamindia
#poorfarm


తాను రోడ్డు ప్రమాదంలో చనిపోయానంటూ గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియాలో వస్తోన్న వార్తలను టీమిండియా క్రికెటర్‌ సురేశ్‌ రైనా ఖండించాడు. కారు ప్రమాదంలో రైనాకు తీవ్ర గాయాలయ్యాయని కొందరు.. ఆ ఘటనలో చనిపోయాడని మరికొందరు సోషల్‌ మీడియాలో పుకార్లు పుట్టించడంతో రైనా తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు. తనకేం కాలేదనీ, తాను బతికే ఉన్నట్లు ట్విట్టర్‌లో స్పష్టం చేశాడు.

Recommended