Budget 2019 : Piyush Goyal's Speech, All Eyes On Tax Relief, Cash For Farmers | Oneindia Telugu
  • 5 years ago
Finance Minister Piyush Goyal will on 1 February present Narendra Modi government's sixth and final Budget, which will be an interim one, keeping up with established tradition. This will be the last Budget of the BJP-led NDA government ahead of the General Election.
#Budget2019
#PiyushGoyal
#FinanceMinister
#GeneralElection
#NarendraModi
#GeneralElection
#NDAgovernment
#finalBudget

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నేడు (ఫిబ్రవరి 1వ తేదీ) కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. సార్వత్రిక ఎన్నిలకు ముందు మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ మధ్యంతర బడ్జెట్‌లో.. ప్రజలను ఆకట్టుకునేందుకు ఏం చేస్తారనేది ఆసక్తికరం. 2014లో గెలిచిన ఎన్డీయేకు.. ఈ టర్మ్‌కు ఇది చివరి బడ్జెట్. మరో నాలుగు నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు.. ఈ నాలుగు నెలలకు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ రోజు మోడీ సర్కార్ ప్రకటించే వరాలపై చర్చ సాగుతోంది.
Recommended