India Vs Australia 2018,2nd Test: 'kohli Is Out Of Control I Dont Like His Attitude' :Michael Hussey

  • 6 years ago
Former Australian batsman Michael Hussey is unhappy with Virat Kohli's on-field act after the Indian skipper was spotted animated and full of energy during the Day 3 of the Perth Test.
#Viratkohli
#IndiavsAustralia2018
#2ndTest
#MichaelHussey
#PerthTest
#ishanthsharma
#bumrah
#rishabpanth


ఆస్ట్రేలియా గడ్డపై భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాడని ఆ దేశ మాజీ క్రికెటర్లు మైకేల్ హస్సీ, బోర్డర్ మండిపడ్డారు. సాధ్యమైనంతవరకూ సైలెంట్‌గానే ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నా కెప్టెన్‌పై విమర్శలు అయితే ఏ మాత్రం తగ్గడం లేదు. పర్యటనకు ముందు నుంచే కోహ్లీనే టార్గెట్ చేసిన సీనియర్లు మరోసారి దొరికిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే పెర్త్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మైదానంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌పై స్లెడ్జింగ్‌కి దిగడం, ఔటైనప్పుడు అతిగా సంబరాలు చేసుకోవడం సరికాదంటూ వారు అభిప్రాయపడ్డారు.