Congress MLA's Told That They Stand With Their Party Only | Oneindia Telugu
  • 5 years ago
The former minister, Maheshwaram Congress MLA Sabita Indra Reddy, is continuing to remain in the Congress party. The TRS party has dismissed the news that she was going to join the party. Kothagudem MLA Vanama Venkateswara Rao, Palair MLA Kandaala Upender Reddy and Bhadrachalam MLA Pudem Veerayya also said that they stand with congress party only.
#kcr
#kcrpramanasweekaram
#ktr
#ktrworkingpresident
#kcrpressmeet
#kcroncongresswin
#KCRCommentsOnChandrababu
#2019generalelections
#KCRPressMeet

ఏ పార్టీ ఆదిఖ్యం లో ఉంటే..ఆ పార్టీ మారే ఎమ్మెల్యేలు చూసాం..అయితే తెరాస అధికారం లోకి వచ్చినా కుడా ప్రాణమున్నంతవరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగతానంటున్నారు కొనదరు మంత్రులు...మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారుతున్నారనే వార్త ఒకటి గురువారం నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ఆమెను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అదంతా టీఆర్ఎస్ మైండ్ గేమ్ అంటూ కొట్టిపారేశారు.టీఆర్ఎస్ పార్టీలో తాను చేరబోతున్నానంటూ వస్తున్న వార్తల్ని కొట్టిపారేశారు. అదంతా దుష్ర్పచారమని ఖండించారు. చివరి వరకు కాంగ్రెస్ లోనే ఉంటానని.. పార్టీలు మారే యోచన తనకు లేదని తెలిపారు.
Recommended