Comedian Revealed Funny Things During College Days | Filmibeat Telugu

  • 6 years ago
Comedian Kapil Sharma, who will marry his girlfriend Ginni Chatrath on December 12, said: “During our college days, my friends and I used to go to weddings to eat good food. Once we got caught by an uncle. My friend made up a story saying that the food in our college mess got over and that we didn’t have anything to eat.
#bollywood,
#KapilSharma
#Comedian
#KapilSharmamarriage

హిందీ టెలివిజన్ రంగంలో తన కామెడీ షోలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కపిల్ శర్మ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ప్రియురాలిని పెళ్లాడబోతున్నాడు. ఇండియన్ ఐడల్ 10కి గెస్టుగా హాజరైన కపిల్... ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఢిల్లీ కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో స్నేహితులతో కలిసి ఎక్కడ పెళ్లి ఫంక్షన్ జరిగితే అక్కడికి వెళ్లి ఫ్రీగా మెక్కడానికి వెళ్లేవారమని గుర్తు చేసుకున్నాడు. అయితే లోపలికి వెళ్లడానికి కొన్ని సార్లు కష్టపడాల్సి వచ్చేదని, దొరికిపోయిన రోజులను నెమరువేసుకున్నారు.

Recommended