Rangu Paduddi Movie Teaser Launch Event | Comedian Ali | Manisha Films || Filmibeat Telugu
  • 5 years ago
Rangu Paduddi Movie Teaser is out. Comedian Ali plays main lead in this movie. dhanraj,shaking seshu,apparao plays supporting roles in this movie. Heena plays the female lead in this movie. This movie is produced under manisha films.
#ali
#manisha films
#rangupaduddi
#rangupadudditeaserlaunch
#rangupadudditeaser,
#dhanraj
#apparao
#syaprasad
#yamaleela
#sumansetti
#shakingseshu
#latesttelugumovies

కిషోర్ రాఠి సమర్పణలో మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై అలీ మెయిన్ లీడ్ పోషిస్తున్న చిత్రం 'రంగుపడుద్ది'. ధనరాజ్, సుమన్ శెట్టి, హీన, షేకింగ్ శేషు, జబర్దస్త్ అప్పారావుల తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్. శ్యామ్ ప్రసాద్ దర్శకుడు కాగా.. మహేష్ రాఠి నిర్మాత. మే నెలలో విడుదలవుతున్న ఈ చిత్ర టీజర్ ను విడుదల చేసారు.
Recommended