Telangana Elections 2018 : ఇదేం పారదర్శకత చిట్టినాయుడూ ! : విజయసాయి రెడ్డి | Oneindia Telugu
  • 5 years ago
YSRCP MP Vijayasai Reddy lashed out at Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu against the latter's opportunistic politics. MP Vijayasaireddy has released a Video and took to twitter and exposed how the TDP Chief and his Son Lokesh corrupted activities.
#ysjagan
#YSRCP
#VijayasaiReddy
#ChandrababuNaidu
#TDP
#telanganaelections2018


ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలో ఉండగానే విశాఖ లేదా రాజమండ్రి సెంట్రల్‌ జైలులో తనకు అనుకూలంగా ఉండే ఒక గదిని బుక్‌ చేసుకోవాలని వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి సూచించారు. లేనిపక్షంలో తీరా జైలు కెళ్లాక తనకిక్కడ సౌకర్యాలు బాగాలేవంటూ గగ్గోలు పెట్టే అవకాశమందని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై విమర్శలతో కూడిన వీడియో విడుదల సందర్భంగా ఆయన మంగళవారం కడపలో మీడియాతో మాట్లాడారు. మరో ఆరు నెలల్లో సిఎం చంద్రబాబు అధికారం కోల్పోతున్నారని విజయసాయిరెడ్డి ఆ వీడియోలో పేర్కొన్నారు.
Recommended