Telangana IT Minister KT Rama Rao on Wednesday challenged Congress working president Revanth Reddy over party winning in elections.Telangana Doctors association demand for action on Minister KT Rama Rao for his comments in RMP dcotors meeting.
#telanganaelections2018
#telangana
#ktr
#congress
#mahakutami
#bjp
#kcr
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో తెరాస నేత, మంత్రి (ఆపద్ధర్మ) కల్వకుంట్ల తారక రామారావు బుధవారం ప్రచారం నిర్వహించారు. ఆయన నియోజకవర్గం వేదికగా కేటీఆర్ సవాల్ విసిరారు. భారీ రోడ్డు షోలో ఆయన కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకు వచ్చారని కేటీఆర్ తెలిపారు. 58 ఏళ్ల వృద్ధులకు రూ.2016 పింఛన్ ఇస్తామని చెప్పారు.

Category
🗞
News