Superstar Mahesh Babu Interacts With His 106yr Old Fan | Filmibeat Telugu

  • 5 years ago
"It's amazing how love transcends through ages... Humbled to see & feel that kind of love coming from someone generations apart from mine❤ The love from my fans has always overwhelmed me but 106-year old Relangi Satyavati garu coming all the way from Rajahmundry to bless me has touched every corner of my heart. Glad I could make her happy but in all honesty, I am happier than her. God bless her! Feeling happy, blessed & grateful for all this love." Mahesh Babu tweeted.
#MaheshBabu
#maharshi
#fan
#oldwomen
#tollywood


మహేష్ బాబుకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే అందులో వందేళ్ల వయస్సు దాటిన వారు కూడా ఉన్నారంటే ఆశ్చర్యమే. రాజమహేంద్రవరానికి చెందిన రేలంగి సత్యవతి అనే 106 ఏళ్ల బామ్మ మహేష్ బాబు అంటే పిచ్చి అభిమానం. చాలా కాలంగా మహేష్ బాబును చూడాలని ఆశ పడుతోంది. నిద్రలోనూ మహేష్ బాబు పేరునే కలవరిస్తోంది. చనిపోయేలోపు ఒక్కసారైనా తన అభిమాన నటుడిని చూడాలనేది ఆమె కోరిక. ఈ విషయం సోషల్ మీడియా, టీవీ ఛానల్స్ ద్వారా సూపర్ స్టార్ చెవిన పడింది. వెంటనే ఆమెను కలిసేందుకు ఏర్పాట్లు చేశారు.

Recommended