Mahesh Babu Got Emotional On Maharshi Movie Success || Filmibeat Telugu
  • 5 years ago
"My journey so far has been very special & Thank You All for making my 25th... my BIGGEST!!! Thanking all my fans and the audiences for an outstanding response.My amazing team of #Maharshi, my director directorvamshi and I, THANK YOU ALL from the bottom of our hearts for this overwhelming success." Mahesh Babu tweeted.
#maharshicollections
#maharshi
#maheshbabu
#poojahedge
#allarinaresh
#bahubali
#maharshireview
#dilraju
#vamsipaidipally

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' చిత్రానికి బాక్సాఫీసు వద్ద అద్భుతమైన స్పందన వస్తోంది. సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ, రైతుల ప్రాముఖ్యత, దేశానికి వారి అవసరాన్ని గుర్తు చేస్తూ సందేశాత్మకంగా రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. ముందు నుంచీ ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో 'మహర్షి' చిత్రం తొలిరోజు అద్భుతమైన వసూళ్లు సాధించింది. నైజాంతో పాటు కొన్ని ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులను సైతం బద్దలు కొట్టింది. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంపై మహేష్ బాబుతో పాటు చిత్ర బృందం హ్యాపీగా ఉంది. ఈ విజయంపై మహేష్ బాబు స్పందించారు.
Recommended