#Maharshi Producer PVP Reveals Interesting Incident With Mahesh Babu || Filmibeat Telugu
  • 5 years ago
Maharshi Producer PVP said, he has revealed that he conveyed the bad news to Mahesh Babu stating that he can not beat this film in the coming days. Maharshi directed by Vamsi Paidipally and jointly produced by Dil Raju, C. Ashwini Dutt, and Prasad V. Potluri through their production companies Sri Venkateswara Creations, Vyjayanthi Movies, and PVP Cinema. The film stars Mahesh Babu, Allari Naresh, and Pooja Hegde. The music was composed by Devi Sri Prasad. Maharshi was released on 9 May 2019.
#maharshi
#MaharshiMovieReview
#maheshbabu
#namratashirodkar
#pvp
#poojahedge
#VamsiPaidipally
#ssmb25
#MeenakshiDixit
#tollywood

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. చిత్ర నిర్మాతల్లో ఒకరైన ప్రసాద్ వి పొట్లూరి(పివిపి) విజయవాడలోని తన పివిపి మాల్‌లో ప్రజలతో కలిసి సినిమా చూశారు. 'మహర్షి' మూవీ చూసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''ఇది మహేష్ బాబు గారికి 25వ సినిమా. ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. నా సంస్థకైనా, దిల్ రాజు సంస్థకైనా, అశ్వినీ దత్‌ సంస్థకైనా బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఇదే'' అని తెలిపారు.
Recommended