India vs Australia : Team India Game Plan Against Australia | Oneindia Telugu

  • 6 years ago
Pacer Mohammed Shami said they are preparing for the Australia series by watching videos of their opponents in order to get the line and length right.
#IndiavsAustralia
#odi
#MohammedShami
#indiancricketteam
#smith


ఇంగ్లాండ్ పర్యటన అనంతరం టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో తలపడి విజయం సాధించింది. మళ్లీ విదేశీ పర్యటన చేయనున్న భారత్ ఈ సారి ఆస్ట్రేలియాలో నవంబరు 21 నుంచి పోరాటానికి సై అంటోంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ పర్యటనలో వైఫల్యాన్ని కొనసాగిస్తుందా.. స్వదేశంలో సాధించిన విజయోత్సాహంతో ఆస్ట్రేలియా గడ్డపై పుంజుకుంటుందా అనే ఉత్కంఠలో అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Recommended