India Vs Australia 4th ODI : Bumrah's Last-Ball Six Brought The Loudest Cheer From Virat Kohli
  • 5 years ago
Bumrah, who has never hit a maximum in an ODI match, surprised everyone when he swung hard and sent Cummins towards long on for a gigantic six.
#IndiaVsAustralia4thODI
#shikhardhavan
#ViratKohli
#rohithsharma
#klrahul
#rishabpanth
#cricket
#teamindia

మొహాలీ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో భారత ఇన్నింగ్స్‌ చివరి బంతికి పేసర్ జస్ప్రీత్ బుమ్రా కొట్టిన సిక్స్‌కు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫిదా అయ్యాడు. బుమ్రా సిక్స్ కొట్టిన ఆనందరంలో విరాట్ కోహ్లీ ఎగిరి గంతేస్తూ చప్పట్లు చరిచాడు. కోహ్లీతో పాటు మిగతా ఆటగాళ్లు కూడా సంబరాలు చేసుకున్నారు.
Recommended