హైదరాబాద్ మెట్రో రైలుకు కాలుష్యం సెగ...! | Oneindia Telugu

  • 5 years ago
Hyderabad Metro Rail has blamed pollution for the sudden stoppage of its trains. It said carbon deposits were collecting on power cables due to pollution near Uppal and Nagole, creating operational issues for the Metro Rail trains.A Metro Rail train had stopped at Prakashnagar on Sunday morning, and it was found that the pollution from the dumpingyard at Uppal along with gases emanating from the open sewage next to the Uppal Metro Rail depot caused carbon deposits to accumulate on electric wires, leading to their malfunctioning.
#HyderabadMetroRail
#pollution
#UppalandNagole
#Telangana


హైదరాబాద్ మహానగరంలోని కాలుష్యం సెగ ఇప్పుడు మెట్రో రైలుకు తాకింది. ఉప్పల్, నాగోల్‌లో కాలుష్యం పెరిగిపోవడంతో ఆ దుమ్ము ధూళి లేదా కార్బన్ ఉద్గారాలు మెట్రో కేబుల్స్‌ను కప్పేయడంతో మెట్రో రైలు నడపడం ఇబ్బందిగా మారింది. దీంతో మెట్రో రైలు సర్వీసులను అధికారులు నిలిపివేశారు. ఇదిలా ఉంటే కాలుష్య కారణంగా ఆదివారం మెట్రో రైలు ఆదివారం ప్రకాష్ నగర్‌లో నిలిచిపోయింది.

Recommended