హైదరాబాద్ లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు,హైదరాబాద్ లో తిరుమల లడ్డు... *Telangana | Telugu OneIndia
  • 2 years ago
Sri Venkateshwara Swamy Vaibhavostavam. Sri Venkateswara Swamy Vaibhavotsavam started grandly at NTR Stadium on Tuesday. Devotees flocked in large numbers to visit the Lord Sri Venkateswara Swamy. The celebrations under the joint auspices of Tirumala Tirupati Devasthanam, Srinivasa Kalyanam and Sri Venkateswara Vaibhavotsava Project Tirupati, this will continue till the 15th of this month. Besides, laddus are made here and distributed to the devotees for free of cost | శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు మంగళవారం ఎన్‌టీఆర్‌ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీనివాస కల్యాణం, శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవ ప్రాజెక్ట్‌ తిరుపతి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న వైభవోత్సవాలు 15వ తేదీ వరకు కొనసాగుతాయి. నడవలేను వృద్ధుల కోసం బ్యాటరీ వెహికల్ ఏర్పాటు చేసారు ఎవరైతే నడవలేని వారు, వృద్దులు ఉంటారో వారిని ఆ వెహికల్ ద్వారా లోనికి తీసుకెళ్ళుతున్నారు. నడవలేని వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన ఈ వెహికల్ అందుబాటులో ఉంచడం వలన భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

#NTRStadium
#VenkateswaraswamyVaibhavotsavam
#Hyderabad
#Tirupathi
#Tirumala
#Venkateswaraswamy
#thirumalaladdu
Recommended