Telangana Elections 2018 : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పై మంత్రి కేటీఆర్‌ విమర్శలు
  • 5 years ago
Telangana IT Minister KTR said that Congress has been fearing with the early polls. Addressing at an event, the minister KTR has heaped praise at minister Talasani about his association with people. At the same time, KTR has alleged that the position of Congress is like a goat which is going to be sacrificed soon. Minister KTR, while targeting Telangana PCC Chief Uttam Kumar Reddy said their position is also like that of the goat. He has expressed confidence that TRS will win in the election.
#TelanganaElections2018
#TelanganaCM
#KCR
#TRS
#KTR
#Congress
#tdp
#rahul
#chandrababu
#telangana

తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి కేటీఆర్‌ పరస్పర విమర్శలు, వ్యంగస్త్రాలు సంధించుకున్నారు. శాసనసభ ఎన్నికల వేళ.. మంత్రి కేటీఆర్‌ బంధువు ప్రభాకర్‌, ఆయన కింది ఉద్యోగులు తనతో పాటు ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం ఆరోపించారు. మరో బంధువు రాధాకృష్ణారావుకు ప్రతిపక్ష నేతల వాహనాలు తనిఖీ చేసే పని అప్పగించారని అన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాలన్న నిబంధనలను అధికారులు ఉల్లంఘిస్తున్నారని.. ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించాలని డిమాండ్‌ చేశారు.
Recommended