Virat Kohli Is A Great Batsman, But Not A Great Captain

  • 6 years ago
Virat Kohli the batsman managed to end the demons of his 2014 horror show in England but his captaincy was found wanting in a series which again turned out to be a case of ''what it could have been''.
Kohli is, in fact, right when he says that barring Lord's Test, they were not totally outplayed but England played better cricket during key moments during the 1-4 loss.
The series was testimony that batsman Kohli is heads and shoulders above his peers not just in India but in world cricket.
#EnglandSeries
#ViratKohli
#Batsman
#teamindiaCaptain


దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరే ముందు ఎన్నో అంచనాలు.. అత్యుత్తమ బ్యాటింగ్‌, అత్యుత్తమ బౌలింగ్‌ విభాగాలతో కొన్ని దశాబ్దాలుగా అందని ద్రాక్షలా ఉన్న సఫారీ గడ్డపై టెస్టు సిరీస్‌ విజయం ఖాయమనుకున్నారు.. కానీ ఫలితం నిరాశపరచింది...1-2తో సిరీస్‌ కోల్పోయాం.ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక జట్టుగా పేరు తెచ్చుకుంటాం.. ఇంగ్లాండ్‌తో సుదీర్ఘ టెస్ట్ సిరీస్‌కు ముందు భారత చీఫ్ కోచ్ రవిశాస్త్రి అన్న మాటలివి. కానీ ఈసారీ అడియాశే.. సమష్టిగా సత్తా చాటాల్సిన ఆటలో అటు బౌలర్లో, ఇటు బ్యాట్స్‌మెనో మాత్రమే రాణించిన వేళ టీమిండియాకు సిరీస్‌ పరాభవం తప్పలేదు.గతానికి భిన్నంగా ఈ పర్యటనలో బ్యాటింగ్‌లో పరుగుల వరద పారించిన కోహ్లీ.. కెప్టెన్‌గా జట్టుకు విజయాలు అందించడంలో విఫలమయ్యాడు.

Recommended