Fight masters Ram Lakshman To Quit Films

  • 6 years ago
Ram Lakshman to quit films. Ram Lakshman wants to stars welfare in their village
#RamLakshman
#fightmasters
#khaidino150
#gabbarsingh
#idiot
#tollywood
#kollywood


ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ అంటే తెలియని సినీ అభిమాని ఉండడు. దశాబ్దాల కాలం టాలీవుడ్ లో వీరిద్దరూ ఫైట్ మాస్టర్స్ గా కొనసాగుతున్నారు. ఈ అన్నదమ్ములిద్దరూ కలసి ఫైట్స్ కంపోజ్ చేసిన ఎన్నో చిత్రాలు ఘాన విజయం సాధించాయి. 1987 నుంచి వీరిద్దరూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తాము పుట్టి పెరిగిన పల్లెటూరి వాతావరణం అంటే తమకు ఎంతో ఇష్టం అని రామ్ లక్ష్మణ్ పలు సందర్భాల్లో తెలియజేశారు. తాజగా వీరిద్దరూ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారట.
1987 లో అసిస్టెంట్ ఫైట్ మాస్టర్స్ గా మొదలైన వీరి ప్రయాణం ప్రస్తుతం టాప్ ఫైట్ మాస్టర్స్ గా దూసుకుపోతున్నారు.

Recommended