India Vs England 5th Test: Virat Kohli Could Equal Vivian Richards Record
  • 6 years ago
Virat Kohli has 23 centuries to his name and the Indian skipper is one century short of equalling West Indies' batting legend Vivian Richards, who has 24 centuries under his belt.
#india
#england
#5thtest
#viratkohli
#legend
#record
#kennington
#oval
#indiainengland2018
#cricket

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా చివరిదైన ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకి చేరువయ్యాడు. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో శుక్రవారం నుంచి ఓవల్ వేదికగా ప్రారంభం కానున్న చివరి టెస్టులో వెస్టిండీస్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌ సెంచరీల రికార్డుని కోహ్లీ సమం చేసే అవకాశాలు ఉన్నాయి.వివియన్ రిచర్డ్స్ తన కెరీర్‌లో 24 సెంచరీలు చేశాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 70 టెస్టులాడిన కోహ్లీ ఇప్పటి వరకు 54.44 సగటుతో 6098 పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు ఉన్నాయి. ఓవల్‌ వేదికగా జరగనున్న చివరి టెస్టులో కోహ్లీ మరో సెంచరీ సాధిస్తే రిచర్డ్స్ సరసన నిలుస్తాడు.
Recommended