గొడుగు, రెయిన్ కోట్‌తో వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు

  • 6 years ago
ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఏడు రోజుల పాటు సమావేశాలు జరుగుతాయి. ఉదయం స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరిగింది. అసెంబ్లీకి బీజేపీ ప్రతినిధులు గొడుగులతో వచ్చి నిరసన తెలిపారు.

Recommended