రాష్ట్రవ్యాప్తంగా ఉచిత వైఫై సేవలు అందించనున్న గూగుల్ సంస్థ

  • 6 years ago
Andhra Pradesh State Fiber Net Limited CEO Dinesh Kumar has announced that APSFL has signed an agreement with Google company to provide Free wifi services across State.
#Google
#AndhraPradesh
#CEODineshKumar
#Freewifi
#APSFL
#FiberNet


ఇక పల్లె లేదు..పట్టణం లేదు...ఎక్కడైనా సరే...ఎప్పుడైనా ఇంటర్నెట్ ని ఫుల్లుగా...ఫ్రీగా వాడేసుకోవచ్చు..! అదెలాగ?...దానికి మనమేం చెయ్యాలి?... అనుకుంటున్నారా!...మీరేం చెయ్యనక్కరలేదు అంతా గూగుల్ కంపెనీయే చూసుకుంటుంది.

Recommended