3 years ago

RTC Buses Resume Their Services In Andhra Pradesh

Oneindia Telugu
Oneindia Telugu
Intra-state bus services by Andhra Pradesh State Road Transport Corporation (APSRTC),partially resumed from today in the state. Visuals from Pandit Nehru Bus Station in Vijayawada. 1683 RTC buses hit the road in after 59 days of quarantine in depots.
#APSRTC
#andhrapradesh
#Amaravati
#RTCBuses
#roadtransport
#lockdown4
#RTC
#vijayawada
#bus
#RTCrules
#passengers
#ap
#Telugunews
#Pallevelugu
#Superluxury
#Citybuses

రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. 59 రోజుల తరువాత తొలిసారిగా పాక్షికంగా ఆర్టీసీ రోడ్ల మీదికి వచ్చాయి. పాక్షికంగానే అయినప్పటికీ.. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు బయలుదేరారు. ఈ ఉదయం 7 గంటలకు బస్సు సర్వీసులు ప్రారంభం అయ్యాయి. 12 గంటలు మాత్రమే బస్సులను నడిపిస్తామని ప్రజా రవాణా సంస్థ అధికారులు వెల్లడించిన నేపథ్యంలో సాయంత్రం 7 గంటలకల్లా అవన్నీ డిపోలకు చేరుకుంటాయి. తొలిదశలో 1638 బస్సులను అధికారులు అందుబాటులోకి తీసుకుని వచ్చారు.

Browse more videos

Browse more videos